మంచిర్యాల: బైక్ చోరీ కేసు నమోదు

మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా రోజా రాణి హాస్పిటల్ వద్ద ఈనెల 11న‌ పార్కింగ్ చేసిన బైకును దొంగలు ఎత్తుకెళ్లారు. కాసిపేట మండలం దేవాపూర్ కు చెందిన పోలగాని లక్ష్మణ్ పార్కింగ్ చేసి మధ్యాహ్నం చూసుకునేసరికి బైక్ లేక పోవడంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్