మంచిర్యాల: తల్లి కూతురు అదృశ్యం.. కేసు నమోదు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డుకు చెందిన తల్లి కూతుళ్లు అదృశ్యమైనట్లు సీఐ ప్రమోద్ బుధవారం తెలిపారు. గౌతమ్ రాథోడ్ భార్య సరస్వతి రాథోడ్ కూతురితో కలిసి ఈ నెల 10 నుంచి కనిపించడం లేదని పేర్కొన్నారు. గౌతమ్ రాథోడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్