మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకులకు గాయాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్వారీ రోడ్ ఏరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ర్యాలీగడ్ పూర్ కు చెందిన తల్లి కొడుకులు మంగురపు చిన్నక్క, శ్రీకాంత్ కు గాయాలైనట్లు ఎస్సై వినీత శుక్రవారం తెలిపారు. తల్లి కొడుకులు బైక్ పై మంచిర్యాల నుంచి గడ్ పూర్ ర్ వెళ్తుండగా ఆండాలమ్మ కాలనీ దాటిన తర్వాత కారు వేగంగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో వీరికి తీవ్ర గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్