మంచిర్యాల: హెచ్ఎంపై పోక్సో కేసు నమోదు

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్ ఛార్జ్ హెచ్ఎం నైతం శ్రీనివాస్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోద్ రావు బుధవారం తెలిపారు. పాఠశాల విద్యార్థినిని లైంగికంగా వేధించడంతో బాధితురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్కు ఫిర్యాదు చేసిందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్