మంచిర్యాల: రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి

మంచిర్యాల రైల్వే స్టేషన్ ఏరియాలో రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఆయనను రైల్వే పోలీసులు చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. 35 సంవత్సరాల వయసు ఉండగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ఆచూకీ తెలిసినవారు రైల్వే పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్