మంచిర్యాల: యువతులు అదృశ్యం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని లక్ష్మీనగర్ కు చెందిన యువతి (19), హమాలివాడకు చెందిన యువతీ (18) వేరువేరుగా అదృశ్యమైనట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంట్లో నుంచి వెళ్లిన యువతులు రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికిన ఆచూకి లభించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్