బెల్లంపల్లి: రైలు కిందపడి వివాహిత ఆత్మహత్య

అనారోగ్యంతో బాధపడుతూ మనస్థాపానికి గురై బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీకి చెందిన రాళ్ల బండి భాగ్యవతి (45) శుక్రవారం గుర్తు తెలియని రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు జిఅర్ పి హెడ్ కానిస్టేబుల్ రాజేశ్వర్ తెలిపారు. గత మూడేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మందులు వాడిన నయం కాకపోవడంతో మనస్థాపానికి గురైంది. మృతురాలికి భర్త, వివాహమైన ఓ కుమార్తె, బీఫార్మసీ చదువుతున్న మరో కుమార్తె ఉన్నారు.

సంబంధిత పోస్ట్