మంచిర్యాల: బిర్యానీలో జెర్రీ

నస్పూర్ పట్టణ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలోని ఓ హోటల్లో బిర్యానిలో జెర్రీ రావడంతో వినియోగదారుడు అవాక్కయ్యాడు. గురువారం ఈ విషయమై హోటల్ నిర్వాహకులను ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించారు. హోటల్లో ఇటువంటి ఘటనలు పునరావృత్తం అవుతున్నాయని స్థానికులు చర్చించుకోవడం గమనార్హం.

సంబంధిత పోస్ట్