నస్పూర్: విద్యుత్ షాక్ తో మూడు గేదెలు మృతి

విద్యుత్ షాక్ తో మూడు గేదలు మృతి చెందిన సంఘటన నస్పూర్ మండలంలో చోటుచేసుకుంది. సీతారాంపల్లిలో పాదం రాములు, అమారి నారాయణ, తాళ్లపల్లి సంపత్ కు చెందిన మూడు గేదలు మంగళవారం గోదావరి నది సమీపంలోకి మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో పంట పొలాల్లో కింద పడి ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి.

సంబంధిత పోస్ట్