శ్రీరాంపూర్: ఆర్కే 6 గని మూసివేత.. ఉద్యోగుల సర్దుబాటు

శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 గనిని మూసివేస్తున్నందున ఖాళీల ప్రకారం ఉద్యోగులను ఇతర గనులు, విభాగాల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించినట్లు యాజమాన్యం తెలిపింది. ఉద్యోగుల సీనియార్టీ, ఆప్షన్ ప్రకారం బదిలీ చేయనున్నట్లు పేర్కొంది. ఉద్యోగులు ఆప్షన్ వివరాలతో ఈ నెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు గని సంక్షేమ అధికారి కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించింది.

సంబంధిత పోస్ట్