శ్రీరాంపూర్: గుండెపోటుతో సింగరేణి అధికారి మృతి

శ్రీరాంపూర్ ఏరియా ఐఈడి డీజిఎం గా పనిచేస్తున్న చిరంజీవిలు (57) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. ఇంట్లో రాత్రి భోజనం చేసి అనంతరం ఒక్కసారిగా గుండెపోటు గురై శరీరం మొత్తం ఒక్కసారిగా చెమటలు పట్టి కుప్పకూలిపోయాడు‌. ఆయనను రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువకరించారు.

సంబంధిత పోస్ట్