శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 6 కొత్త రోడ్ ప్రాంతానికి చెందిన యువతి మెరుగు సౌమ్య (22) ఇంట్లో ఉరివేసుకొని మంగళవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. సౌమ్య సాఫ్‌వేర్ ఉద్యోగం చేస్తోంది. తల్లి కీర్తన ఆమెకు సంబంధాలు చూస్తోంది. పెళ్లి ఇష్టం లేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. పెళ్లి ఇష్టం లేదని సారీ మమ్మీ అని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది.