కుబీర్: తండ్రి ఆలోచనకు సలామ్ కొట్టాల్సిందే!

కుబీర్ మండలంలోని బెల్గామ్ గిరిజన తండాలో తండ్రి ఆలోచనకు సలామ్ కొట్టాల్సిందే. తల్లి పనులకు బాలుడు అడ్డుపడకుండా తండ్రి చేసిన ఆలోచన చూపరులను ఆకట్టుకుంది. బాలుడిని అరకకు ఉయ్యాల కట్టుకొని తన దగ్గరే ఉంచుకున్నాడు. తల్లి పనికి బాలుడి అడ్డు తొలగింది. తండ్రి అరక సాగింది. బూడుతడి మారం తగ్గింది.

సంబంధిత పోస్ట్