పెళ్లి బృందం వాహానానికి ప్రమాదం. డ్రైవర్ కు తీవ్ర గాయాలు.

నిర్మల్ జిల్లా మామడ మండలంలోని రాయదారి ప్రధాన రహదారిపై గురువారం రాత్రి ప్రమాదవశాత్తు పెళ్లి బృందంతో వెళ్తున్న వాహానాన్ని ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొనడంతో డ్రైవర్ మల్లేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సోన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, స్థానిక ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని తీవ్రగాయాల పాలైన డ్రైవర్ మల్లేశ్వరి నిర్మల్ జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు

సంబంధిత పోస్ట్