నర్సాపూర్ (జి)లో అర్ధరాత్రి నగదు చోరీ

నర్సాపూర్ (జి) మండల కేంద్రంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. బోయవాడకు చెందిన పీరాజీ ఇంట్లో రాత్రి దొంగలు పడి నగదు, బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. స్థానికుల సహాయంతో బాధితులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్