దస్తురాబాద్: వ్యవసాయ బావిలో పడిన చుక్కల దుప్పి మృతి

నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండల్ ఆకొండ పెట్ గ్రామ శివారులులో కుక్కలు తరమగా చుక్కల దుప్పి వ్యవసాయ బావిలో పడింది. చుక్కల దుప్పిని స్థానికులు బయటకు తీసే లోపే ప్రాణాలు వదిలింది. స్థానికంగా సెక్షన్ ఆఫీసర్ మరియు బీట్ ఆఫీసర్ అధికారులు ఉండక పోవడంతోనే చుక్కల దుప్పి బలైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్