ఆటో బోల్తా పడి వృద్ధుల మృతి నలుగురికి గాయాలు

సారంగాపూర్ మండలం కౌట్ల (బి) గ్రామంలో బంధువుల అంత్యక్రియలకు వెళ్లి వస్తుండగా, సోమవారం రామ్ సింగ్ తండా శివారులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సాయన్న అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందగా, తిరుపతి, లక్ష్మి, బైక్ నడుపుతున్న సంజీవ్ కు గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.

సంబంధిత పోస్ట్