నిర్మల్: హోలీ వేడుకల్లో నృత్య చేసిన ఎస్పీ

హోలీ పండుగను పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో హోలీ సంబరాలను ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పోలీసు సిబ్బంది, జర్నలిస్ట్ లు హోలీ సంబరాలలో పాల్గొని ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితం రంగులమయం కావాలని కోరారు. ప్రతి ఒక్కరు సహజ సిద్ధ రంగులను వాడాలని, ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్