వైద్య కళాశాలలో ప్రొఫెసర్ల నియామకానికి ఇంటర్వ్యూలు

నిర్మల్ వైద్య కళాశాలలో తాత్కాలిక కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శారద తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ నెల 7న నిర్వహించే ఇంటర్వ్యూలకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఈ నియామకాలు తాత్కాలిక కాంట్రాక్టు పద్ధతిలో జరుగుతాయి.

సంబంధిత పోస్ట్