బాసర అర్జీయూకేటీలో మహా అన్నదాన మహోత్సవం

నిర్మల్ జిల్లా బాసర అర్జీయూకేటీ ఐటీ క్యాంపస్ లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని మహా అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బొలిపెల్లి ప్రవీణ్ రెడ్డి - సంధ్య దంపతుల ఆధ్వర్యంలో, వారి సౌజన్యంతో సుమారు 1000 మందికి పైగా IIIT కుటుంబ సభ్యులైన విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి అన్నప్రసాద వితరణ చేశారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది హాజరై ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. దాతల సేవా నిస్వార్థతను నిర్వాహకులు, విద్యార్థులు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత పోస్ట్

✕
✕