సారంగాపూర్ మండలం బీరవెల్లి గ్రామంలో నిర్మల్‌కు చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న శిలాఫలకాన్ని ఢీకొట్టింది. గురువారం సాయంత్రం విద్యార్థులను ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. అదృష్టవశాత్తు విద్యార్థులకు ఎలాంటి గాయాలు కాలేదన్నారు.