నిర్మల్‌లోని మల్లాపూర్ శివాలయంలో అద్భుతమైన దృశ్యం జరిగింది. గర్భాలయంలోకి చేరిన పాము శివలింగంపైకి ఎక్కింది. అక్కడే ఉన్నవారు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. శుక్రవారం దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరలవుతోంది.