నిర్మల్ లో సందడి చేసిన జబర్దస్త్ టీం

తెలంగాణ జానపద కళా జాతర ఆధ్వర్యంలో నిర్మల్ పట్టణంలోని ఆర్కే కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఉగాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు జబర్దస్త్ టీం సభ్యులు వినోధిని, నవీన్, సుధాకర్ పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా వీరు చేపట్టిన కార్యక్రమాలు అందరిని ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పొన్నం నారాయణ గౌడ్, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్