నిర్మల్ జిల్లా బాసర రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలోనీ బాసర-ఫకీరాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య ఒ గుర్తు తెలియని వ్యక్తి(50)రైలు నుండి ప్రమాదవశాత్తు కిందపడి మృతిచెందాడు. మృతుడి వద్ద ఏలాంటి ఆధారాలు దొరకకపోవడంతో నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు రైల్వే అధికారులు తెలిపారు. మరింత సమాచారం కోసం నిజామాబాద్ రైల్వే ఎస్సై సాయి రెడ్డి 8712658591 సంప్రదించాలన్నారు.