కాగజ్ నగర్ లో భారీ వర్షం

కాగజ్‌నగర్ పట్టణంలో సోమవారం మధ్యాహ్నం నుంచి ఆకస్మికంగా మేఘాలు కమ్ముకొని భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచీ ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు వర్షం కాస్త ఊరటను ఇచ్చింది. భారీ వర్షంతో రహదారులు జలమయమయ్యాయి. పట్టణ వాసులు వాతావరణంలో మార్పుతో కొంత ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్