నాళాలో పడి వ్యక్తి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌ పట్టణంలోని సర్ సిల్క్ కంపనీ పాత గేటు సమీపంలో గల ఎస్పీయం నాళాలో మృతదేహం లభ్యం అయ్యింది. శుక్రవారం రాత్రి మిరిదొడ్డి శంకర్ (56) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు స్తానికులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్