వడదెబ్బతో వ్యక్తి మృతి

ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం కోయవాగు గ్రామానికి చెందిన మెకార్తి పెంటయ్య (55) తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బకు గురై మృతి చెందారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్