కొమురంభీం: బ్రిడ్జి పైనుండి దూకి పెద్దవాగులో ఒకరు గల్లంతు

కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగు బ్రిడ్జి పైనుండి దూకి బట్టుపల్లి( జీడిచెను) గ్రామానికి చెందిన ఎస్పీఎం కాంట్రాక్టర్ ఉద్యోగి మీడుగొండ పోచయ్య అనే కార్మికుడు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల వివరాల ప్రకారం. కుటుంబ తగాదాలతోనే పెద్దవాగులో దూకి ఉంటాడని గ్రామస్తులు తెలుపుతున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గజ ఈతగాళ్ళ సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు

సంబంధిత పోస్ట్