కాగజ్ నగర్: పాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం.. పోలీసులపై ఆరోపణలు

పాత సార్సాల గ్రామానికి చెందిన పాముల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తమ తల్లిని చంపేందుకు ప్రయత్నించారని ఆరోపిస్తూ ఈస్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. గ్రామస్థులు సాక్ష్యాలు ఇచ్చినప్పటికీ పోలీసులు తనపైనే కేసులు పెట్టారని ఆరోపిస్తూ శుక్రవారం శ్రీనివాస్ పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం అతను కాగజ్ నగర్ ప్రజాలైఫ్ హాస్పటల్‌లో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగా ఉంది.

సంబంధిత పోస్ట్