కాగజ్‌నగర్‌లో అనారోగ్యంతో యువతి మృతి

కాగజ్‌నగర్ పట్టణంలోని సర్ సిల్క్ ప్రాంతంలో సోలంకి పంచపుల (26) అనారోగ్యంతో మృతి చెందింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, సోమవారం ఉదయం ఇంటి వద్ద అపస్మారక స్థితిలో పడివుండగా కుటుంబ సభ్యులు గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించగా ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అనారోగ్య కారణాల వల్లే మరణం సంభవించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతిపై ఎలాంటి అనుమానం లేదని పేర్కొనడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్