తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. నోటిఫికేషన్ విడుదల

రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో కొత్తగా చేరే విద్యార్థులతో పాటు, 7 నుంచి 10వ తరగతి వరకు మిగిలి ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఫిబ్రవరి 28 వరకు అవకాశం కల్పించారు. ఏప్రిల్ 19 న రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించనున్నారు. ఆసక్తి గల విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ www.toms.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్