కల్తీ కల్లు ఘటన.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య (వీడియో)

కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మౌనిక అనే యువతి మరణించింది. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. కాగా కల్తీ కల్లు డిపోలు నిర్వహిస్తోన్న ఐదుగురిని ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా నిమ్స్ ఆసుపత్రిలో మరో 20 మంది కల్తీ కల్లు బాధితులకు అత్యవసర చికిత్స అందిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్