కల్తీ టమాటాలను ఇలా గుర్తించండి!

మన వంటింట్లో తప్పనిసరిగా వాడే టమాటాలు ఇప్పుడు కల్తీ రూపంలో మార్కెట్లోకి వస్తున్నాయి. లాభాల కోసం వ్యాపారులు రసాయనాలతో కృత్రిమంగా పండించి, రంగు ఇంజెక్షన్లు ఇస్తున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువగా మెరిసే, ఒకే రంగులో, రాయిలా గట్టిగా ఉండే టమాటాలు ప్రమాదకరమైన కెమికల్స్‌తో పండించినవి కావచ్చు. సహజంగా పండిన టమాటాలు మృదువుగా, తేలికగా నొక్కితే మెత్తగా ఉంటాయి. లోపల ఆకుపచ్చగా లేదా లేత రంగు మచ్చలతో ఉంటే రసాయనాల ప్రభావం అని గుర్తించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్