టాటా నుంచి ఏరిస్‌ విడుదల

దేశీయ వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ మార్కెట్లోకి ఏరిస్ సెడాన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్). అక్టోబర్ 11 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. ఈ కారు మారుతి సుజుకి డిజైర్, హ్యుందాయ్ ఆరా వంటి వాటికి పోటీగా నిలుస్తుంది. ఏరిస్ 1.2-లీటర్ NA పెట్రోల్ ఇంజన్‌తో 86 hp పవర్ అందిస్తుంది. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో పాటు i-CNG పవర్‌ట్రెయిన్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕