ఎఫైర్.. భార్యను గొంతు కోసి చంపాడు

యూపీలోని గోరఖ్‌పూర్‌లో షాకింగ్ ఘటన జరిగింది. అంగద్ శర్మ రెండేళ్ల క్రితం నేహా అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అయితే కొన్ని రోజుల క్రితం శర్మ పని నిమిత్తం పట్టణానికి వెళ్ళాడు. ఆ సమయంలో నేహా మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. దీంతో శర్మ ఆమెను ఎలాంటి తప్పు చేయవద్దని చాలాసార్లు ప్రయత్నించినా.. ఆమె వినకపోవడంతో గొంతు కోసి చంపాడు. అనంతరం PS లో లొంగిపోయాడు.

సంబంధిత పోస్ట్