ఎఫైర్.. నడిరోడ్డుపై నరికి చంపాడు (వీడియో)

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో పట్టపగలే దారుణ ఘటన జరిగింది. థియేటర్ డ్రామా ఆర్టిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. వెంకటేశన్ అనే వ్యక్తిపై చిన్న నరసింహప్ప అనే వ్యక్తి పై కొడవలితో దాడిచేశాడు. వెంకటేశన్ కు తన భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. అతన్ని పోలీసులు రక్తపు మడుగులో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్