ఎఫైర్.. బిల్డింగ్‌పై నుంచి దూకి పారిపోయిన మహిళ (వీడియో)

హర్యానాలో ఫరీదాబాద్‌లో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్త ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకుంది. సదరు మహిళ తన స్నేహితుడి పార్టీకి వెళ్తున్నానని భర్తకు చెప్పి.. రహస్యంగా తన ప్రేమికుడిని కలవడానికి వెళ్ళింది. విషయం తెలుసుకున్న భర్త ఘటనా స్థలికి చేరుకోగానే భార్య భవనంపై నుండి దూకి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్