ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రామరతి అనే మహిళ తన ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను దారుణంగా హత్య చేసింది. పోలీసుల వివరాల ప్రకారం.. రామరతికి సోను అనే వ్యక్తితో ఎఫైర్ ఉంది. వీరి బంధానికి భర్త వినోద్ అడ్డుగా ఉన్నాడని భావించారు. దీంతో వినోద్‌కు ఫుల్‌గా మద్యం తాగించి.. ఓ చెరువు దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ ఇటుకతో అతడి ప్రైవేట్ భాగాలపై దాడి చేసి చంపి.. అనంతరం చెరువులో పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.