AFG vs IND: అఫ్గాన్ 3 వికెట్లు డౌన్

భారత్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న అఫ్గాన్ 3 వికెట్లు కోల్పోయింది. గుర్బాజ్ డకౌట్ కాగా.. ఇబ్రహీం 11 పరుగులు చేసి రన్ అవుట్ అయ్యాడు. సెడిఖుల్లా అటల్ 13 పరుగులకు వెనుదిరిగారు. బుమ్రా, హర్షదీప్ తలో వికెట్ తీశారు. ప్రస్తుతం అఫ్గాన్ స్కోరు 5.1 ఓవర్లలో 40 పరుగులు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕