AFG vs IND: టాస్ గెలిచిన భారత్

AFG vs IND: ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌ రెండో మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో అఫ్గాన్ బ్యాటింగ్ చేయనుంది. ఢిల్లీ వేదికగా మరికాసేపట్లో మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా తొలి మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕