ఆఫ్ఘానిస్తాన్ విజయం.. మరోసారి డ్యాన్స్ చేసిన మాజీ క్రికెటర్(వీడియో)

ఆఫ్ఘానిస్తాన్ బుధవారం జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ మరోసారి సెలబ్రేట్ చేసుకుంటూ డ్యాన్స్ చేశారు. బాలీవుడ్ ఫేమస్ సాంగ్ 'ఆఫ్ఘాన్ జలేబీ' కి డాన్స్ చేస్తూ.. వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. కాగా ఆఫ్ఘానిస్తాన్ ఇంగ్లాండ్‌ను ఓడించి.. సెమీ ఫైనల్స్‌లో చోటు దక్కించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్