ఇంగ్లాండ్ పై అఫ్గానిస్థాన్ విజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లాండ్‌కు అఫ్గాన్‌ భారీ షాక్‌ ఇచ్చింది. ఉత్కంఠ పోరులో అఫ్గానిస్థాన్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ 50 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 325 రన్స్  చేసింది. ఆ తరువాత లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 49.5 ఓవర్లలో 317 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఈ గెలుపుతో అఫ్గాన్‌ సెమీస్‌ రేసులో నిలవగా, ఇంగ్లాండ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

సంబంధిత పోస్ట్