ఓట్ చోరీ, ఎస్ఐఆర్ ద్వారా అక్రమంగా గెలవాలని చూస్తోందని వ్యాఖ్యానించారు. రాజ్యాంగం ఉంటేనే రిజర్వేషన్లు వంటి అవకాశాలు ఉంటాయని ఆయన అన్నారు. ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ 'ఓట్ చోర్-గద్దీ చోడ్' పేరుతో నిర్వహించిన మహా ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
కాలువలోకి దూసుకెళ్లిన కారు (వీడియో)