TG: పెట్రోల్ క్యాన్‌తో హల్‌చల్‌ చేసిన అఘోరీ

వరంగల్ జిల్లాలో మరోసారి అఘోరీ హాల్‌చల్ చేశారు. కొమ్మాల గ్రామ సమీపంలో అఘోరీ ప్రత్యక్షమయ్యారు. కుంభమేళాకు ఎందుకువెళ్లలేదని స్ధానికులు ప్రశ్నించడంతో స్థానికులపై అఘోరీ దురుసుగా ప్రవర్తించారు. పెట్రోల్ క్యాన్‌తో హల్‌చల్‌ చేశారు.

సంబంధిత పోస్ట్