'అహ! నా పెళ్ళంట!' కోటాకు ఓ మైలురాయి

'అహ! నా పెళ్ళంట!' సినిమా కోటా శ్రీనివాసరావు సినీ కెరీర్ లో ఓ మైలురాయిగా నిలిచింది. ఈ మూవీలో పిసినారి లక్ష్మీపతి పాత్రలో కోటా నటించి మెప్పించారు. హాస్య బ్రహ్మ, దర్శకుడు జంధ్యాల ఈ మూవీ కోసం పట్టుబట్టి మరీ కోటాను తీసుకున్నారని సినీ వర్గాల సమాచారం. ఈ మూవీలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. చిన్న తలకట్టు, ముతక పంచె, చిరిగిన బనియన్, పగిలిన కళ్లద్దాలతో ఈ రోల్ లో పోషించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్