ఇరాన్ సైన్యానికి నూతన చీఫ్‌గా అహ్మద్ వాహీదీ నియామకం

అమెరికా-ఇజ్రాయెల్ ఉమ్మడి ఆపరేషన్‌లో అత్యున్నత సైనిక అధికారులు హత్యకు గురైన నేపథ్యంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నూతన కమాండర్-ఇన్-చీఫ్ గా బ్రిగేడియర్ జనరల్ అహ్మద్ వాహిదిని నియమించింది. గతంలో రక్షణ, హోంమంత్రిగా పనిచేసిన వాహిది డిసెంబర్ 31, 2025న డిప్యూటీ కమాండర్-ఇన్-చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రధాన కమాండర్-ఇన్-చీఫ్ మొహమ్మద్ పక్పూర్ శనివారం హత్యకు గురయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్