అహ్మదాబాద్ ప్రమాదం.. టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు

అహ్మదాబాద్‌ ప్రమాదంలో 110 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించేందుకు స్థానిక ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేసింది. అత్యవసర సేవల కోసం 1800 569 1444 నంబర్‌కు కాల్ చేయొచ్చని తెలిపింది. కాగా కుప్పకూలిన విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్