ఆకట్టుకుంటున్న ఏఐ టూల్స్

ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడకం పెరుగుతున్న నేపథ్యంలో, కంపెనీలు వినియోగదారులను ఆకట్టుకునేందుకు విభిన్న విభాగాల్లో కొత్త ఏఐ టూల్స్‌ను ఆవిష్కరిస్తున్నాయి. నిపుణులు, విద్యార్థులు, వ్యాపారులకు ఉపయోగపడే కర్సర్ ఏఐ (కోడ్ ఎడిటింగ్), మిడ్ జర్నీ (ఆర్ట్ జనరేషన్), డిస్క్రిప్ట్ (ఆడియో/వీడియో ఎడిటింగ్), క్లాడ్ ఏఐ (రైటింగ్, కోడింగ్), రన్ వే ఎంఎల్‌ (వీడియో ఎడిటింగ్), పర్‌ప్లెక్సిటీ ఏఐ (సెర్చ్ ఇంజిన్), ఫ్లికి ఏఐ (వాయిస్‌ఓవర్ వీడియో) వంటి టూల్స్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. వీటిలో కొన్ని ఉచితంగా లభిస్తుండగా, మరికొన్నింటికి సబ్‌స్క్రిప్షన్ అవసరం.

సంబంధిత పోస్ట్