షబ్బీర్ అలీపై ఏఐసీసీ సీరియస్!

కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై ఏఐసీసీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్టీ తీరుపై, మహిళలపై షబ్బీర్ అలీ తీవ్ర ఆరోపణలు చేసినట్లు ఆడియో వైరల్ అయింది. మహిళలను కించపరిచే ఆరోపణలు చేసిన అంశంపై కాంగ్రెస్ పెద్దలు సీరియస్ అయినట్లు టాక్. ఈ క్రమంలో క్రమశిక్షణ కమిటీ ఆయనకు షోకాజ్ నోటీస్ పంపినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్