విద్యార్థులకు ఎయిరిండియా 10% డిస్కౌంట్

పండగల సీజన్‌ను పురస్కరించుకుని ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విద్యార్థులకు శుభవార్త అందించింది. దేశీయ విమాన ఛార్జీలపై 10 శాతం తగ్గింపుతో పాటు, సాధారణంగా అనుమతించే 15 కిలోలకు అదనంగా మరో 10 కిలోల లగేజీని తీసుకెళ్లేందుకు అనుమతినిచ్చింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా నేరుగా టికెట్లు బుక్ చేసుకునే విద్యార్థులు రూ.99 చెల్లించి తమ ప్రయాణ తేదీని మార్చుకునే వెసులుబాటును కూడా కల్పించింది.

సంబంధిత పోస్ట్

✕
✕